After2038.org

ఆమోసు 5:8 స్టార్, సునామీ ప్రవచనం

దేవుడు ఈ వాక్యములో దాచి ఉంచిన రహస్యాన్ని నాకు తెలియజేశాడు, నేను మీకు తెలియజేస్తున్నాను.

యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. మత్తయి 2:2

ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు. ఆమోసు 5:8

యేసుక్రీస్తు ఈ భూమి మీద మానవుడిగా పుట్టినప్పుడు దేవుడు ఆకాశంలో నక్షత్రమును సూచనగా ఇచ్చాడు. అయితే ఏ నెలలో, ఏ సంవత్సరంలో, ఏ రోజున పుట్టాడో క్రొత్త నిబంధన గ్రంథములో వ్రాయబడలేదు.

2004 డిసెంబర్ 26 న, క్రిస్ మస్ అయిపోయిన వెంటనే కొద్ది గంటలలోనే ప్రపంచ చరిత్రలోనే భయంకరమైన సునామీ సముద్రంలో ఏర్పడి, సముద్రజలాలు భూమి మీదకు రావడం వలన, సుమారుగా 2,30,000 చనిపోయారని లెక్క వేశారు.

  1. యేసుక్రీస్తు పుట్టినప్పుడు: నక్షత్రము సూచన

  2. క్రిస్ మస్ సందర్భంగా : సముద్ర జలాలు భూమి మీద పొర్లి పారడం